SRD: కంగ్టి శివారులోని పెద్ద చెరువులో నీళ్లు పుష్కలంగా ఉన్నాయి. అయితే చెరువు అంచున JCB తవ్విన గుంతలు ప్రమాదాన్ని తలపిస్తున్నాయి. ప్రతి ఏటా కంగ్టితో పాటుచుట్టుపక్క గ్రామాల వారు కూడా వినాయక నిమజ్జనం ఇక్కడే చేస్తారు. అయితే పంచాయతీ అధికారులు స్పందించి ప్రమాదపు గుంతల వైపు వెళ్లకుండా అప్రమత్త చర్యలు తీసుకోవాలని ప్రజలు కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: చెరువు అంచున JCB గుంతలు


