SRD: 22ఏ భూముల వ్యవహారంతో పేదలు, రైతులు ఆందోళన చెందుతున్నారని మెదక్ ఎంపీ రఘునందన్‌రావు అన్నారు. బాధ్యులైన అధికారులను శిక్షించాలని, మంత్రి తప్పుంటే భర్తరఫ్ చేయాలని కోరారు. ధరణి, భూభారతి అక్రమాలపై సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలని, అసైన్డ్ భూములపై వెంటనే శ్వేతపత్రం విడుదల చేయాలని డిమాండ్ చేశారు.
తెలంగాణ
VIDEO: సిట్టింగ్ జడ్జితో విచారణ జరిపించాలి: ఎంపీ


