NDL: 12 బాలికతో అసభ్యంగా ప్రవర్తించిన ముద్దాయి బోయ బాలకృష్ణకు కోర్టు రూ. 50 వేల జరిమానా, ఏడాది జైలు శిక్ష విధించినట్లు పోలీసులు తెలిపారు. సంజామల PS పరిధిలోని ఓ గ్రామానికి చెందిన బాలికను 2023 మార్చి 12న కారులో బలవంతంగా ఎక్కించుకొని బేతంచెర్ల వైపు తీసుకెళ్లి అసభ్యంగా ప్రవర్తించాడని బాలిక తండ్రి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేశారు.
ఆంధ్రప్రదేశ్
పోక్సో కేసులో ఏడాది జైలుశిక్ష


