హైదరాబాద్: 28°C
తెలంగాణ

నిమజ్జనానికి పకడ్బందీ ఏర్పాట్లు చేయాలి: ఎస్పీ

NRPT: జిల్లాలో గణేష్ నిమజ్జన కార్యక్రమాలను ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా నిర్వహించేందుకు ఏర్పాటు చేయాలని ఎస్పీ వినీత్ పోలీసు అధికారులను ఆదేశించారు. జిల్లా పోలీసు కార్యాలయంలో నిర్వహించిన ఉన్నత స్థాయి సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. చెరువుల వద్ద క్రేన్లు, లైటింగ్, లైఫ్ జాకెట్లు, గజ ఈతగాళ్లు, ఫైర్ సిబ్బందిని అందుబాటులో ఉంచాలని సూచించారు.