హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

విద్యార్థులకు తెలుగు పద్యాల పోటీలు

VZM: రోటరీ క్లబ్ సెంట్రల్ ఆధ్వర్యంలో నవతారోత్సవ కార్యక్రమంలో భాగంగా మంగళవారం స్థానిక SVN లేక్ ప్యాలెస్‌లో విద్యార్థులకు తెలుగు పద్యాల పోటీలు నిర్వహించారు. విద్యార్థులలో దాగివున్న సృజనాత్మకతను వెలికి తీసేందుకే ఈ కార్యక్రమాలు చేపట్టినట్లు చైర్మన్ ముకేశ్. మారుతీరాజే తెలిపారు. కార్యక్రమంలో కృష్ణ తేజ, శంకర్ రెడ్డి, చందు, ప్రకాష్, మనోజ్ పాల్గొన్నారు.