హైదరాబాద్: 28°C
తెలంగాణ

VHP హుజురాబాద్ మండల కమిటీ ఎన్నిక

KNR: హుజురాబాద్‌లో VHP కార్యకర్తల సమావేశం నిర్వహించి నూతన మండల కమిటీని ఎన్నుకున్నారు. కార్యక్రమంలో రాష్ట్ర సేవా ప్రముఖ కోమల్ల రాజేందర్‌రెడ్డి, రాష్ట్ర గోరక్ష సంపర్క్ ప్రముఖ ఊట్కూరి రాధాకృష్ణరెడ్డి, జిల్లా కార్యదర్శి ఉప్పల శ్యామ్ పాల్గొన్నారు. హుజురాబాద్ మండలంలోని అన్ని గ్రామాల్లో కమిటీలు ఏర్పాటు చేసి, హిందువులందరినీ ఏకతాటిపైకి తీసుకురావాలన్నారు.