హైదరాబాద్: 28°C
తెలంగాణ

'మంచిర్యాలలో మినీ ITDA ఏర్పాటు చేయాలి'

MNCL: జాతీయ ST కమిషన్ సభ్యులు హుస్సేన్ నాయక్‌‌ను జిల్లా BJP చీఫ్ నగునూరి వెంకటేశ్వర్ గౌడ్ ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం మంచిర్యాల జిల్లా కేంద్రంగా మినీ ITDA కేంద్రాన్ని ఏర్పాటు చేయాలని కోరుతూ ఆయనకు వినతిపత్రం అందజేశారు. జిల్లాలోని గిరిజన ప్రజలకు ప్రభుత్వ సంక్షేమ పథకాలు మరింత చేరువయ్యేందుకు మినీ ఐటీడీఏ కేంద్రం ఏర్పాటు చేయడం ఎంతో అవసరమని వెంకటేశ్వర్ గౌడ్ కోరారు.