GDWL: అయిజ మండలంలోని సింధనూర్, కుట్కనూర్ గ్రామాల రైతులకు న్యాయం చేయాలని సర్పంచ్ ఇంద్రసేన గౌడ్ మంగళవారం జిల్లా కలెక్టర్ రిజ్వాన్ భాషని కోరారు. ఇందులో భాగంగా రైతులు కలెక్టర్‌కు పలు సమస్యల పై వినతిపత్రం సమర్పించారు. అనంతరం రైతులు మాట్లాడుతూ.. చిన్నోనిపల్లి రిజర్వాయర్ నుంచి లింక్ కెనాల్ ద్వారా 12ఏ కెనాల్ కు సాగునీరు అందేలా చర్యలు తీసుకోవాలని అన్నారు.
తెలంగాణ
సాగునీటిని విడుదల చేయాలని వినతి


