NGKL: నిబంధనల ఉల్లంఘన, అధికార దుర్వినియోగం, ప్రభుత్వ నిధుల వినియోగంలో అవకతవకలపై జిల్లా యంత్రాంగం కఠిన చర్యలు చేపట్టింది. కొల్లాపూర్ మండలం మొలచింతలపల్లి, పెంట్లవెల్లి మండలం పెంట్లవెల్లి, బిజినపల్లి మండలం కారుకొండ గ్రామాల సర్పంచుల చెక్ పవర్‌ను నిషేధిస్తూ జిల్లా కలెక్టర్ హేమంత్ కేశవ్ పాటీల్ సంచలన ఉత్తర్వులు జారీ చేశారు.
తెలంగాణ
ముగ్గురు సర్పంచుల చెక్ పవర్ రద్దు


