హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'డ్రైవర్లను గౌరవిద్దాం.. భద్రతను కాపాడుదాం'

అన్నమయ్య: ఈనెల 17న జాతీయ డ్రైవర్ గౌరవ దినోత్సవాన్ని ఘనంగా నిర్వహించనున్నట్లు భారత్ స్కౌట్స్ అండ్ గైడ్స్ జిల్లా కార్యదర్శి నరసింహారెడ్డి తెలిపారు. స్కౌట్స్, గైడ్స్, యూనిట్ లీడర్ల ఆధ్వర్యంలో డ్రైవర్లతో ప్రత్యేక ముఖాముఖి, రహదారి భద్రత ప్రతిజ్ఞ, ఉత్తమ సేవలందించిన డ్రైవర్లకు సత్కారం చేపట్టనున్నారు.