హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

19న విశాఖలో సీఎం పర్యటన

VSP: ఈ నెల 19న విశాఖలో సీఎం పర్యటనను విజయవంతం చేయాలని ఇన్ఛార్జ్ మంత్రి డోలా బాల వీరాంజనేయ స్వామి, ఎంపీ శ్రీభరత్ కోరారు. కలెక్టర్ అభిషిక్త్ కిశోర్ ఆధ్వర్యంలో సమీక్ష నిర్వహించారు. ఏయూ మైదానంలో 26,426 మందికి ఇళ్ల స్థల పట్టాలు, కన్వేయన్స్ డీడ్స్ పంపిణీ చేయనున్నారు.