హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఓటర్ల జాబితా సరిచూసుకోండి: MPDO

అన్నమయ్య: తంబళ్లపల్లె MPDO కార్యాలయంలో మంగళవారం MPTC, ZPTC 2 పోలింగ్ స్టేషన్లు, ఓటర్ల జాబితాను అధికారులతో కలసి MPDO ఉషారాణి ప్రదర్శించారు. ఆమె మాట్లాడుతూ.. ప్రజలు ఓటర్ల జాబితా, పోలింగ్ స్టేషన్ల వివరాలను సరిచూసుకొని అభ్యంతరాలు ఉంటే తెలపాలన్నారు. మండలంలో 32,550 మంది ఓటర్లుండగా.. 40 పోలింగ్ కేంద్రాలున్నాయని చెప్పారు.