VSP: నీటి పరిస్థితి దారుణంగా మారింది. ముడసర్లోవ రిజర్వాయర్ నీటి మట్టం పూర్తిగా అడుగంటిపోయింది. 169 అడుగులు ఉండవలసిన నీరు ప్రస్తుతం 152 అడుగులకు పడిపోయినట్లు ఏఈ శ్రీనివాస్ తెలిపారు. నెల రోజుల్లో వర్షాలు కురిసి నీరు చేరకపోతే తాగునీటికి తీవ్ర ఇబ్బందులు తప్పవని అధికారులు స్పష్టం చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
అడుగంటిన ముడసర్లోవ రిజర్వాయర్


