TPT: రెండు రోజుల పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు మంగళవారం సాయంత్రం తిరుపతికి చేరుకున్నారు. అగ్రికల్చర్ యూనివర్సిటీ హెలిప్యాడ్ వద్ద కలెక్టర్ డా. ఎస్. వెంకటేశ్వర్, ఎస్పీ ఎల్. సుబ్బరాయుడు, ప్రజాప్రతినిధులు, అధికారులు సీఎంకు ఘన స్వాగతం పలికారు. పర్యటనలో భాగంగా సీఎం పలు అభివృద్ధి కార్యక్రమాలు, సమీక్షా సమావేశాల్లో పాల్గొననున్నారు.
ఆంధ్రప్రదేశ్
తిరుపతికి చేరుకున్న సీఎం చంద్రబాబు


