హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

సీఐటీడీ కోసం కేంద్ర మంత్రికి ఎంపీ లేఖ

TPT: జిల్లాలో పూర్తిస్థాయి సీఐటీడీ ఏర్పాటు చేయాలని కేంద్ర మంత్రి జితన్‌ రామ్‌ మాంఝీని తిరుపతి ఎంపీ మద్దిల గురుమూర్తి కోరారు. ఈ మేరకు మంగళవారం కేంద్ర మంత్రికి లేఖ రాశారు. శ్రీసిటీ, మేనకూరు సెజ్‌, ఎలక్ట్రానిక్స్‌ మాన్యుఫ్యాక్చరింగ్‌ క్లస్టర్‌ వంటి పారిశ్రామిక ప్రాంతాలతో నైపుణ్యం కలిగిన యువతకు ఉపాధి అవకాశాలు పెరుగుతాయని తెలిపారు.