హనుమకొండ జిల్లా కేంద్రంలోని న్యూరాయపుర 78వ పోలింగ్ కేంద్రంలో ఎస్‌ఐఆర్‌లో భాగంగా నో మ్యాపింగ్, అనామాలీస్ జాబితాలోని ఓటర్ల కోసం నిర్వహిస్తున్న విచారణ కేంద్రాన్ని అదనపు కలెక్టర్ ఎన్.రవి మంగళవారం పరిశీలించారు. ఓటర్లకు జారీ చేసిన నోటీసులు, సమర్పించిన ధ్రువపత్రాలు, పూర్తయిన విచారణల వివరాలను ఏఈఆర్వోలు, బీఎల్వోలను అడిగి తెలుసుకున్నారు.
తెలంగాణ
విచారణ కేంద్రం అ. కలెక్టర్ ఆకస్మిక తనిఖీ


