హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

భీమవరంలో ఉచిత వైద్య శిబిరం

W.G: భీమవరంలో మానవత శాఖ ఆధ్వర్యంలో ఈ నెల 20వ తేదీన పుచ్చలపల్లి సుందరయ్య భవనంలో సుశ్రుత ఫౌండేషన్, ఏషియన్ వాస్క్యులర్ హాస్పిటల్ (హైదరాబాద్ )వారిచే ఉచిత వేరికోస్ వీన్స్ వైద్య శిబిరం నిర్వహిస్తున్నామని ఛైర్మన్ బుద్దరాజు వెంకటపతిరాజు, అధ్యక్ష, కార్యదర్శులు SSN రాజు, V.వెంకటేశ్వరరావులు మంగళవారం తెలిపారు. వైద్య శిబిరం కరపత్రాలను ఆవిష్కరించారు.