హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా 59వ ఇంజనీర్స్ డే

PLD: నరసరావుపేట ఇంజినీరింగ్ కళాశాలలో సివిల్ విభాగం ఆధ్వర్యంలో 59వ ఇంజినీర్స్ డే ఘనంగా జరిగింది. సర్ మోక్షగుండం విశ్వేశ్వరయ్యకు పుష్పాంజలి ఘటించి ఆయన సేవలను స్మరించుకున్నారు. ఛైర్మన్ మిట్టపల్లి వెంకట కోటేశ్వరరావు విజేతలకు బహుమతులు అందించి, సాంకేతికతతో సమాజ సమస్యలను పరిష్కరించాలని పిలుపునిచ్చారు.