హైదరాబాద్: 28°C
తెలంగాణ

ఎస్‌ఐఆర్‌ ప్రక్రియను వేగవంతం చేయాలి: కలెక్టర్‌

GDWL: ఓటరు జాబితా సవరణ ప్రక్రియను పక్కాగా నిర్వహించాలని కలెక్టర్ రిజ్వాన్ బాషా షేక్ సూచించారు. మంగళవారం కలెక్టరేట్‌లో ఆయన మాట్లాడుతూ... మ్యాపింగ్ కానివారు, అనామలీస్ జాబితాలోని ఓటర్ల ఇళ్లకు బీఎల్‌వోలు వెళ్లి పత్రాలు సేకరించాలన్నారు. నోటీసులు అందుకుని విచారణకు రాని వారి వివరాలను పరిశీలించాలని ఆదేశించారు.