BHPL: మంథని మాజీ ఎమ్మెల్యే పుట్ట మధు అబద్ధపు ప్రచారాలు మానుకోవాలని కాంగ్రెస్ నేతలు హెచ్చరించారు. శ్రీపాదరావు ఆశయాలతో విద్య, వైద్యం, ఉపాధి, రవాణా రంగాల్లో అభివృద్ధి జరిగిందన్నారు. మంత్రి శ్రీధర్‌బాబు అదే స్ఫూర్తితో అభివృద్ధికి కృషి చేస్తున్నారని తెలిపారు. శివశంకర్ ప్రాజెక్టు, ఒడిపిలవంచ, గూడూరు చెరువుల పనులు త్వరలో ప్రారంభమవుతాయని పేర్కొన్నారు.
తెలంగాణ
పుట్ట మధు వ్యాఖ్యలపై కాంగ్రెస్ నేతల కౌంటర్


