హైదరాబాద్: 28°C
తెలంగాణ

పోస్టుల భర్తీకి రేపు రాత పరీక్ష

GDWL: జిల్లా ఆసుపత్రి, మెడికల్ కళాశాలల్లో ఔట్‌సోర్సింగ్ పోస్టుల భర్తీకి బుధవారం రాత పరీక్షలు నిర్వహిస్తామని DMHO కిరణ్మయి తెలిపారు. గంజీపేట సత్యసాయి కళాశాలలో ల్యాబ్ అటెండెంట్, ఆఫీస్ సబార్డినేట్, డేటా ఎంట్రీ ఆపరేటర్ పోస్టులకు 3 విడతల్లో పరీక్షలు నిర్వహిస్తామని వెల్లడించారు. అభ్యర్థులు గంట ముందే ఆధార్, ఫోటోతో దరఖాస్తు రసీదు తీసుకురావాలని సూచించారు.