CTR: సీఎం నారా చంద్రబాబు నాయుడు పర్యటన నేపథ్యంలో జిల్లా ఎస్పీ తుషార్ డూడి కుప్పంలో పర్యటించి భద్రతా ఏర్పాట్లను పరిశీలించారు. హెలిప్యాడ్, ట్రాఫిక్, పార్కింగ్, బందోబస్తు తదితర అంశాలపై పోలీసు అధికారులకు సూచనలు చేశారు. కొత్తగా బాధ్యతలు చేపట్టిన కుప్పం ఏఎస్పీ హేమంత్ బొడ్డుకు శాంతిభద్రతల పరిరక్షణ, నేరాల నియంత్రణపై దిశానిర్దేశం చేశారు.
ఆంధ్రప్రదేశ్
సీఎం పర్యటనపై పోలీసుల ఫోకస్


