KMM: తిరుమలాయపాలెంకి చెందిన మండాది నరేందర్ గౌడ్ సేవలకు జాతీయ స్థాయిలో గొప్ప గుర్తింపు లభించింది. ఉచిత వైద్య శిబిరాలు, కోవిడ్ వేళ ప్రాణదానం చేసినందుకు గాను మంగళవారం ఢిల్లీలో మ్యాజిక్ బుక్ ఆఫ్ రికార్డ్స్ వారి గౌరవ డాక్టరేట్ అందుకున్నారు. గ్రామానికి పేరు తెచ్చిన నరేందర్ గౌడ్‌ను పలువురు రాజకీయ నాయకులు, ప్రజలు అభినందిస్తున్నారు.
తెలంగాణ
నరేంద్ర గౌడ్‌కు అంతర్జాతీయ గౌరవ డాక్టరేట్


