హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

“సేవా సంకల్ప అభియాన్”పై ఎమ్మెల్యే సమీక్ష

E.G: ప్రధాని నరేంద్ర మోదీ 25 ఏళ్ల ప్రజాసేవా ప్రస్థానాన్ని పురస్కరించుకుని సెప్టెంబర్ 17 నుంచి అక్టోబర్ 17 వరకు నిర్వహించనున్న “సేవా సంకల్ప అభియాన్” కార్యక్రమాలపై అనపర్తి ఎమ్మెల్యే నల్లమిల్లి రామకృష్ణారెడ్డి సమీక్ష నిర్వహించారు. రామవరంలో అనపర్తి, బిక్కవోలు మండలాల కూటమి నాయకులు, అధికారులతో సమావేశమైన ఎమ్మెల్యే కార్యక్రమాలను ఘనంగా నిర్వహించాలన్నారు.