VZM: పట్టణంలో గణేష్ చతుర్థి సందర్భంగా వినాయక మండపాల వద్ద బాంబు, డాగ్ స్క్వాడ్ బృందాలు తనిఖీలు చేపట్టినట్లు ఎస్పీ దామోదర్ తెలిపారు. అవాంఛనీయ సంఘటనలు జరగకుండా సెక్యూరిటీ అధికారులను అప్రమత్తం చేశారు. నిర్వాహకులు నిబంధనలు కచ్చితంగా పాటించేలా సంబంధిత అధికారులు ఎప్పుడూ పర్యవేక్షించాలని ఆయన ఆదేశించారు.
ఆంధ్రప్రదేశ్
మండపాల వద్ద బాంబు స్క్వాడ్ తనిఖీలు


