PPM: పార్వతీపురం శ్రీ సూర్యపీఠంలో శ్రీ లక్ష్మీ గణపతి స్వామివారి ప్రీత్యర్థం ‘ధూమ్ర గణపతి త్రిరాత్ర దీక్ష’ భక్తిశ్రద్ధలతో ప్రారంభమైంది. బ్రహ్మశ్రీ వేమకోటి నరహరి శాస్త్రి ఆధ్వర్యంలో వేదమంత్రోచ్ఛారణల నడుమ విఘ్నేశ్వర పూజ, పుణ్యాహవచనం, కంకణధారణ, అఖండ దీప స్థాపన తదితర క్రతువులను శాస్త్రోక్తంగా నిర్వహించారు.
ఆంధ్రప్రదేశ్
సూర్యపీఠంలో ధూమ్ర గణపతి దీక్ష


