NRPT: మరికల్ మండలం జిన్నారం గ్రామంలో బోనాల వేడుకలను భక్తిశ్రద్ధలతో నిర్వహించారు. మహిళలు తలపై బోనాలు ఎత్తుకుని డప్పుచప్పుళ్ల మధ్య ఊరేగింపుగా ఆలయానికి చేరుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం అమ్మవారికి నైవేద్యాలు సమర్పించారు. సుఖసంతోషాలతో ఉండేలా, పాడిపంటలు బాగా పండేలా పోచమ్మ తల్లిని వేడుకున్నారు.
తెలంగాణ
VIDEO: భక్తిశ్రద్ధలతో బోనాల పండుగ


