హైదరాబాద్: 28°C
తెలంగాణ

'విమోచన దినోత్సవాన్ని నిర్వహించాలని వినతి'

KMM: ఈనెల 17న తెలంగాణ విమోచన దినోత్సవాన్ని ప్రభుత్వం అధికారికంగా జరపాలని బీజేపీ జిల్లా నాయకుడు అనంతు ఉపేందర్ గౌడ్ డిమాండ్ చేశారు. మంగళవారం ముదిగొండ మండల తహసీల్దార్‌కు వినతిపత్రం అందజేశారు. దేశానికి స్వాతంత్య్రం వచ్చిన ఏడాది తర్వాత నిజాం పాలన నుంచి తెలంగాణకు విముక్తి లభించిందని అన్నారు.