హైదరాబాద్: 28°C
తెలంగాణ

'ఈ నెల 25లోగా టౌన్ హాల్ సిద్ధం చేయాలి'

WNP: పాత మార్కెట్ యార్డులో నిర్మించిన నూతన టౌన్ హాల్‌ను కలెక్టర్ ఆదర్శ్ సురభి పరిశీలించారు. మిగిలిన పనులను వేగంగా పూర్తి చేసి ఈ నెల 25లోగా ప్రారంభానికి సిద్ధం చేయాలని మున్సిపల్ కమిషనర్‌ను ఆదేశించారు. ప్రజలకు అవసరమైన అన్ని సౌకర్యాలు కల్పించి, నాణ్యతా ప్రమాణాలు పాటించాలని సూచించారు.