ELR: అనుమతులు లేకుండా, నిబంధనలకు విరుద్ధంగా అధిక శబ్దంతో డీజేలు నిర్వహిస్తే కఠిన చర్యలు తీసుకుంటామని చింతలపూడి సీఐ క్రాంతి కుమార్, ఎస్సై సతీష్ కుమార్ హెచ్చరించారు.స్టేషన్ పరిధిలోని డీజే సౌండ్ సిస్టం నిర్వాహకులకు మంగళవారం కౌన్సెలింగ్ నిర్వహించి, బైండ్‌ఓవర్ చేశారు. పోలీసుల మార్గదర్శకాలను ఉల్లంఘిస్తే కేసులు నమోదు చేయడంతో పాటు పరికరాలను సీజ్ చేస్తామన్నారు.
ఆంధ్రప్రదేశ్
VIDEO: నిబంధనలు ఉల్లంఘిస్తే డీజేలు సీజ్: సీఐ


