కృష్ణా: మచిలీపట్నం మంగినపూడి సాగర తీరంలో నిర్వహిస్తున్న మహాగణపతి ఉత్సవాలకు గవర్నర్ అబ్దుల్ నజీర్ హాజరయ్యారు. గవర్నర్‌కు వేద పండితులు పూర్ణకుంభంతో స్వాగతం పలికారు. అనంతరం 63 అడుగుల సప్తమృత్తిక విజయ గణపతిని దర్శించి పూజల్లో పాల్గొన్నారు. మంత్రి కొల్లు రవీంద్ర, ఎంపీ వల్లభనేని బాలశౌరి, కలెక్టర్ డీకే బాలాజీ, ఎస్పీ విద్యాసాగర్ గవర్నర్‌కు స్వాగతం పలికారు.
ఆంధ్రప్రదేశ్
మంగినపూడి మహాగణపతిని దర్శించిన గవర్నర్


