హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'ఇంటికి పిలిచి హత్య చేశాడు'

VZM: పూసపాటిరేగ మండలం నడిపల్లిలో వివాహిత శీర రమ (35) హత్యకు గురయ్యారు. అదే గ్రామానికి చెందిన లంకలపల్లి బంగారుబాబు (27) ఇంటికి పిలిచి హత్య చేసినట్లు పోలీసులు గుర్తించారు. మృతదేహాన్ని గోనె సంచిలో మూటకట్టి మోటార్‌ సైకిల్‌పై తీసుకెళ్లి నెల్లిమర్ల మండలం సారిపల్లి సమీపంలోని తారకరామ రిజర్వాయర్‌ వద్ద తుప్పల్లో నిన్న సాయంత్రం పడేసినట్లు పోలీసులు తెలిపారు.