VSP: విశాఖ ఎండాడ సిగ్నల్ జంక్షన్ వద్ద మంగళవారం జరిగిన రోడ్డు ప్రమాదంలో యువకుడు పవన్ శేఖర్ (20) మృతి చెందాడు. మధురవాడ నుంచి మద్దిలపాలెంకు బైక్‌పై వెళ్తుండగా లారీ ఢీకొట్టడంతో ఈ ఘటన జరిగింది. డాల్ఫిన్ హోటల్‌లో పనిచేస్తున్న ఇతని మృతితో కుటుంబంలో విషాదం అలుముకుంది. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు.
ఆంధ్రప్రదేశ్
రోడ్డు ప్రమాదంలో యువకుడు మృతి


