RR: సెప్టెంబర్ 17న ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ హైదరాబాద్ పర్యటన నేపథ్యంలో విస్తృత ఏర్పాట్లు చేపట్టినట్లు రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సంజయ్ జాజు తెలిపారు. కేంద్ర ప్రభుత్వ సాంస్కృతిక శాఖ ఆధ్వర్యంలో నిర్వహించే కార్యక్రమానికి సంబంధిత శాఖలు సమన్వయంతో ఏర్పాట్లు చేస్తున్నాయని సీఎస్ పేర్కొన్నారు. పర్యటనను విజయవంతం చేయాలని సూచించారు.
తెలంగాణ
ఉపరాష్ట్రపతి పర్యటనపై సీఎస్ సమీక్ష


