హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'కళాశాలలో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటుకు కృషి'

SS: ప్రతిష్టాత్మక NBA అక్రిడిటేషన్ సాధించిన ధర్మవరం ప్రభుత్వ పాలిటెక్నిక్ కళాశాలను మంత్రి సత్యకుమార్ యాదవ్ సందర్శించారు. ఈ సందర్భంగా అధ్యాపకులు, విద్యార్థులను అభినందిస్తూ కెరీర్ అవకాశాలు, నైపుణ్యాభివృద్ధిపై మాట్లాడారు. నైపుణ్యాలతో ఉద్యోగాలు కల్పించే స్థాయికి ఎదగాలని సూచించారు. కళాశాలలో 'సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్' ఏర్పాటుకు కృషి చేస్తున్నామని తెలిపారు.