HYD: నగర పోలీస్ కమిషనర్, జీహెచ్‌ఎంసీ అధికారులు కలిసి బాలాపూర్ నుంచి ట్యాంక్‌బండ్ వరకు గణేష్ నిమజ్జన ఊరేగింపు మార్గాన్ని పరిశీలించారు. ఈ సందర్భంగా చార్మినార్ వద్ద పోలీస్ కమిషనర్ మాట్లాడుతూ.. నిమజ్జనం ప్రశాంతంగా, సురక్షితంగా జరిగేలా అన్ని రకాల భద్రతా ఏర్పాట్లు పూర్తి చేస్తున్నామని తెలిపారు.
తెలంగాణ
బాలాపూర్-ట్యాంక్‌బండ్ మార్గంలో తనిఖీ


