హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

డీఐజీని కలిసిన డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్

ATP: కర్నూల్ రేంజ్ డీఐజీ కోయ ప్రవీణ్ కుమార్‌ను తాడిపత్రి టీడీపీ సీనియర్ నాయకుడు కాకర్ల రంగనాథ్ మంగళవారం మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా పలు స్థానిక, ప్రముఖ అంశాలపై చర్చించారు. తాడిపత్రి నియోజకవర్గానికి సంబంధించిన శాంతిభద్రతలు, అలాగే పలు విషయాలను డీఐజీ దృష్టికి తీసుకెళ్లారు. నేతల భేటీ ప్రాంతంలో ఆసక్తికరంగా మారింది.