హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

గన్నవరం పోలీసులపై NRI మహిళ ఫిర్యాదు

కృష్ణా: కేసరపల్లిలో తనకు చెందిన 3 ఎకరాల వ్యవసాయ భూమిని కబ్జా చేసేందుకు గన్నవరం పోలీసులు ప్రోత్సహించారని NRI వేదాంతం శాంత ఆరోపించారు. ఈ మేరకు CM చంద్రబాబు, మంత్రి నారా లోకేష్, MLA యార్లగడ్డ వెంకట్రావుకు ఫిర్యాదు చేశారు. భూమికి రెవెన్యూ రికార్డులు, పట్టాదారు పాస్‌పుస్తకాలు ఉన్నాయని తెలిపారు.