ATP: దేవాలయాల్లో చోరీలకు పాల్పడుతున్న ముగ్గురు అంతర్రాష్ట్ర దొంగలను కళ్యాణదుర్గం రూరల్ పోలీసులు అరెస్ట్ చేశారు. నిందితుల నుంచి రూ.40 లక్షల విలువైన 21 కిలోల వెండి, ద్విచక్రవాహనం స్వాధీనం చేసుకున్నారు. ముఖాలకు మాస్కులు, సీసీ కెమెరాలకు రంగులు పూస్తూ చోరీలు చేసే వీరు మొత్తం 9 కేసుల్లో నిందితులని ఎస్పీ జగదీష్ తెలిపారు.
ఆంధ్రప్రదేశ్
దేవాలయాల దొంగల ముఠా అరెస్ట్


