హైదరాబాద్: 28°C
క్రైమ్

అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అపశృతి

AP: విశాఖ అగ్నివీర్ రిక్రూట్‌మెంట్ ర్యాలీలో అపశృతి చోటుచేసుకుంది. రన్నింగ్ టెస్ట్‌లో అభ్యర్థి శేషగిరిరావు కుప్పకూలారు. ఈ క్రమంలో ఆస్పత్రికి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. మృతుడు శ్రీకాకుళం జిల్లా పలాస మండలం వాసిగా పోలీసులు గుర్తించారు.