NDL: డోన్‌లో కోట్ల వారి గణేష్ ఉత్సవాల్లో భాగంగా విద్యార్థులకు నృత్య పోటీలు ఇవాళ నిర్వహించారు. ఎమ్మెల్యే కోట్ల జయసూర్య ప్రకాశ్‌రెడ్డి, యువ నాయకుడు కోట్ల రాఘవేంద్రరెడ్డి పాల్గొని విద్యార్థులను అభినందించారు. 30 పాఠశాలలు, 8 కళాశాలల నుంచి విద్యార్థులు 105 ప్రదర్శనలు చేశారు. ఈ కార్యక్రమంలో టీడీపీ నాయకులు, కార్యకర్తలు, విద్యార్థులు, ఉపాధ్యాయులు, తల్లిదండ్రులు ఉన్నారు.
ఆంధ్రప్రదేశ్
కోట్ల గణేష్ ఉత్సవాల్లో నృత్య పోటీలు


