హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

'దళిత రైతుల భూ సమస్యలు పరిష్కరించాలి'

KDP: సిద్ధవటం మండలం మాధవరం-1SKR గ్రామానికి చెందిన దళిత మహిళా రైతులు తమ భూ హక్కుల సమస్యలను మంగళవారం MRO విజయకుమార్ దృష్టికి తీసుకెళ్లారు. పెద్దపల్లి సర్వే నంబర్లు 1146- 1162లో 60 ఎకరాలకు పైగా భూమిని 2012లో ఎస్సీ కుటుంబాలకు గుర్తించారని తెలిపారు. సమస్య పరిష్కారానికి కృషి చేస్తామని తహసీల్దార్ హామీ ఇచ్చారు.