MDK: భూ భారతి రీ–సర్వే అభ్యంతరాలను నిబంధనల ప్రకారం వేగంగా పరిష్కరించాలని జిల్లా అదనపు కలెక్టర్ నగేష్ అధికారులను ఆదేశించారు. మెదక్ మండలం పాశాపూర్ గ్రామంలో మంగళవారం ఆయన పర్యటించారు. రైతుల సమక్షంలో క్షేత్రస్థాయి విచారణ జరిపి, పారదర్శకంగా సమస్యలు తేల్చాలన్నారు. రైతులకు ఎక్కడా ఇబ్బంది కలగకుండా చూడాలని స్పష్టం చేశారు.
తెలంగాణ
'అభ్యంతర పిటిషన్లపై విచారణ చేపట్టాలి'


