BDK: భద్రాచలం-ఏటపాక మార్గంలో రహదారి అధ్వానంగా మారడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలుచోట్ల గుంతలు ఏర్పడి ప్రయాణం ప్రమాదకరంగా మారిందని వాహనదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. నిత్యం ఏదో ఒక ప్రమాదం జరుగుతూనే ఉంటుండని వాపోయారు. రహదారికి వెంటనే మరమ్మతులు చేపట్టాలని అధికారులను కోరుతున్నారు.
తెలంగాణ
VIDEO: భద్రాచలం–ఏటపాక రోడ్డుపై ఇబ్బందులు


