అన్నమయ్య: కౌలు డబ్బులు అడిగిన 75 ఏళ్ల వృద్ధుడిపై దాడి చేసిన కేసులో నిందితుడు కడియాల పాపయ్య (52)కు రాయచోటి ప్రిన్సిపల్ జూనియర్ సివిల్ కోర్టు ఏడాది జైలు శిక్షతో పాటు రూ.5,000 జరిమానా విధించింది. 2018లో సంబేపల్లి పోలీసులు కేసు నమోదు చేసి పకడ్బందీగా దర్యాప్తు చేసి ఛార్జ్‌షీట్ దాఖలు చేశారు. పటిష్టమైన సాక్ష్యాలతో నేరం రుజువు కావడంతో కోర్టు ఈ తీర్పు వెలువరించింది.
ఆంధ్రప్రదేశ్
వృద్ధుడిపై దాడి కేసులో నిందితుడికి జైలు..!


