MHBD: పట్టణ పరిధిలో కొనసాగుతున్న SIR ప్రక్రియను కలెక్టర్ స్నేహ శబరీష్ మంగళవారం క్షేత్రస్థాయిలో ఆకస్మికంగా తనిఖీ చేశారు. ఈ సందర్భంగా పట్టణంలో జారీ చేసిన నోటీసులు, నిర్వహిస్తున్న హియరింగ్‌లు, మ్యాపింగ్ ప్రక్రియను కలెక్టర్ స్వయంగా పరిశీలించారు. ఎస్ఐఆర్ ప్రక్రియను నిబంధనల ప్రకారం పకడ్బందీగా నిర్వహించాలని సంబంధిత అధికారులకు సూచించారు.
తెలంగాణ
SIR ప్రక్రియపై కలెక్టర్ ఆకస్మిక తనిఖీలు


