హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

VIDEO: ఆళ్ల నాని మృతికి బొత్స సంతాపం

VSP: మాజీ ఉప ముఖ్యమంత్రి, మాజీ మంత్రి ఆళ్ల నాని మృతిపై శాసన మండలి ప్రతిపక్ష నేత బొత్స సత్యనారాయణ తీవ్ర సంతాపం వ్యక్తం చేశారు. ఆళ్ల నాని కుటుంబ సభ్యులకు ప్రగాఢ సానుభూతి తెలియజేస్తూ, ఆయన ఆత్మకు శాంతి చేకూరాలని ప్రార్థించారు. రాజకీయాల్లో ఆయన సేవలు చిరస్మరణీయమని బొత్స పేర్కొన్నారు. కార్య‌క్ర‌మంలో కుర‌సాల క‌న్న‌బాబు, ధ‌ర్మ‌శ్రీ పాల్గొన్నారు.