హైదరాబాద్: 28°C
ఆంధ్రప్రదేశ్

ఘనంగా జాతీయ ఇంజనీర్స్ డే వేడుకలు

W.G: పాలకొల్లు రూరల్ లయన్స్ క్లబ్ ఆధ్వర్యంలో ఇంజనీర్స్ డే ను పాలకొల్లులో మంగళవారం నిర్వహించారు. RB EO DVRSSSH మూర్తిని ఘనంగా సత్కరించారు. క్లబ్ ప్రెసిడెంట్ అజయ్ కుమార్ మాట్లాడుతూ.. ఆధునిక ఇంజనీరింగ్ పితామహుడు విశ్వేశ్వరయ్య అన్నారు.డాక్టర్ సంగినీడి వెంకట రంగారావు,శ్రీధర్,నిట్టల శివ, శైలజ, సుబ్బారావు పాల్గొన్నారు.