హైదరాబాద్: 28°C
తెలంగాణ

అభివృద్ధిని పక్కన పెట్టి కబ్జాల రాజకీయాలా?: లక్ష్మారెడ్డి

MBNR: జడ్చర్ల ఎమ్మెల్యే అనిరుధ్ రెడ్డిపై మాజీ మంత్రి లక్ష్మారెడ్డి విమర్శలు చేశారు. బీఆర్ఎస్ నేతలపై భూకబ్జా ఆరోపణలు చేస్తున్నా ఆధారాలతో నిరూపించలేదన్నారు. పందుల తరలింపు అంశంపైనా రాజకీయాలు చేస్తున్నారని విమర్శించారు. రంగారెడ్డిగూడ దేవుడి భూములు, విద్యుత్ స్తంభాల విక్రయంపై ప్రజలకు వివరాలు వెల్లడించాలని లక్ష్మారెడ్డి డిమాండ్ చేశారు.