E.G: రాజమహేంద్రవరం రూరల్‌లోని తన కార్యాలయంలో సీవీఏపీ, ఐటీడీపీ సభ్యులతో మంగళవారం ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి సమావేశమయ్యారు. నియోజకవర్గంలో జరుగుతున్న అభివృద్ధి, సంక్షేమ కార్యక్రమాలను ప్రజల్లోకి విస్తృతంగా తీసుకెళ్లాలని సూచించారు. కూటమి ప్రభుత్వంపై సోషల్ మీడియాలో జరుగుతున్న తప్పుడు ప్రచారాలను సమర్థవంతంగా తిప్పికొట్టాలని పిలుపునిచ్చారు.
ఆంధ్రప్రదేశ్
తప్పుడు ప్రచారాలను తిప్పికొట్టాలి: గోరంట్ల


